AP young minister anil yadav responded actively in a incident.when he saw a on his way, he went to close the victims and directed his driver to take the hospitals ih his vehcle.
#APminister
#incident
#minister
#anilyadav
#hospital
#108victims

జగన్ మంత్రి వర్గంలో ఓ యువమంత్రి భేష్ అనిపించుకున్నారు....ప్రాణపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు నేరుగా కాన్వాయ్‌లోని కారునే తీసుకెళ్లాలని చెప్పాడు....ఇంతలో 108 రావడంతో ప్రమాద భాధితులను దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు.. దీంతో యువమంత్రి చేసిన సహాయానికి పలువురు నుండి ప్రశంశలు అందుకుంటున్నారు..